Mano Ganga
27, నవంబర్ 2011, ఆదివారం
Sparsha
పసి కరస్పర్శ
కోమలి మృదు స్వర స్పర్శ
చిగురుటాకుల చిరుస్పర్శ
తొలిప్రొద్దు మ్రోగ్గల తుషార స్పర్శ
ఆరుద్ర సుతి మెత్తని మఖమల్ స్పర్శ
జారే గచ్చకాయల నున్నటి స్పర్శ
తాకీ తాకని స్పర్శ
నిదురించే పసిబుగ్గపై మునివేటి స్పర్శ
పిల్లగాలి అల్లరి స్పర్శ
లేత అధరాల నులి వెచ్చని తడి స్పర్శ
లలన లలిత లాలన స్పర్శ
పొత్తిళ్ళలో మాత్రుత్వపు మమత స్పర్శ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి