24, నవంబర్ 2011, గురువారం

Tribhuvanagiri (BHONGIR fort)

  రుద్రమ దేవి   విజయ లాస్యం  
   నల్లకొండకే   నల్లకిరీటం 
   కాకతీయ  సామ్రాజ్య  విజయ శిఖరం 
                    

   రాజ్యాలు సమసినా, నిరతం  
   నిలిచే కోట భువనగిరి
   భువననికే ఓ ప్రాచీన శిల్పకళాసిరి
 


    భానుని  మయూఖములతో వెండితాపడమై
    తడిసి మెరిసే   ఆ వెండి శిఖరం
    నిగ నిగ లాడే  నల్లరాతి సౌందర్యం


     పావనము  శౌర్యము  మిళితమైన శైవము                
     అద్వితీయము  అనంతము ఈ సౌధము.



                    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Related Posts Plugin for WordPress, Blogger...