19, నవంబర్ 2011, శనివారం

Nemali





 నే తలపుల విహంగమై 
  నింగిలో తేలియాడ  
   మది జత నీవై 
  విహంగ జతివై 
  రాయంచ రెక్కలు నీవై   
హృది ఆకసాన స్వేచ్చా విహారం 
గగనతలంపై ప్రణయకావ్య
       లిఖిత వర్ణచిత్రం 
  జీవన స్వర రాగ తరంగం 
  ఈ అమర నాట్య విన్యాసం                        

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Related Posts Plugin for WordPress, Blogger...