Mano Ganga
18, అక్టోబర్ 2011, మంగళవారం
Eduruchoopulu
ఎందుకోసం ముదిత ఎదురుచూపులు
ప్రవాహంలా పెనవేసే ప్రేమ
వె
ల్లువ నిండిన
అమరత్వం కోసం
ఉల్లాసంతో ఉగించే మధువులు నిండిన
మందహాసం కోసం
మెచ్చుకోలుతో తృప్తిపరచే
గుర్తింపు నిండిన మాట కోసం
కొంటెతనంతంతో అలరించే ఆత్రుత నిండిన
కనుసైగ కోసం
తన్మయత్వంలో ముంచెత్తే మాధుర్యం నిండిన స్పర్శ కోసం
పెల్లుబికిన భావంతో కట్టిపడేసే మానవత్వం నిండిన మనసు కోసం
స్త్రీని ప్రేమమయిగా జీవన జ్యోతిగా స్వీకరించే
స్నేహాస్తం కోసం
1 కామెంట్:
Aditya Madhav Nayani
19 అక్టోబర్, 2011 11:22 AMకి
very nice :)
రిప్లయి
తొలగించండి
రిప్లయిలు
రిప్లయి
కామెంట్‌ను జోడించండి
మరిన్ని లోడ్ చేయి...
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
very nice :)
రిప్లయితొలగించండి