గతించిన కాలవాహినిలో జ్ఞప్తికలు దీపికలై
స్వీయ చరిత్ర పై వెలుగులు ప్రసరిస్తుంటే
నిశిలో నీడలకై వెతుకులాటలు
నిరర్ధక నిరుప్రయోజనాలై
నిజం కేవలం నేడే అంటుంటే
కలకాలం శిల్ప మై నిలుస్తుందనుకున్న ఓ రూ పం
చెదరి రూపురేఖలు వేరైనా, సారూప్యతై కొనసాగి
దైవమై మది కోనేటిలో వెలసిన ప్రతిబింబము
చేరగనీకుమా " కాలగమనమా, చిత్త చాంచల్యమా "

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి