లోకమంతా అమ్మే ఉన్నా
తనకి నీ గుర్తింపు లేదు
తనని గుర్తిoచిననాడు నీకు అస్థిత్వమే లేదు
అస్థిత్వానికై నీకు తాపత్రయమే లేదు
అసతోమా........ అమృతంగమయా
తనకి నీ గుర్తింపు లేదు
తనని గుర్తిoచిననాడు నీకు అస్థిత్వమే లేదు
అస్థిత్వానికై నీకు తాపత్రయమే లేదు
అసతోమా........ అమృతంగమయా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి