కర్మాగారంలోకి ముడి సరుకుతో బాటు
income కూడా వస్తుంది
product మాత్రం తయారు అవడం లేదు
కేవలం అదే material బైటకు సమాజం లోకి వెళ్తుంది
కాని guaranteed product అనే stamp తో
అసలుకే ఎసరు పడుతుంటే
నాణ్యత గోవిందార్పణం అని వేరే చెప్పాలా ?
నును లేత బాల్యం పై , adolescence పై
దీని ప్రభావం ఏమిటో
ఆ గారంటీడ్ ప్రోడక్ట్
human resource అయితేనో
human investment అయితేనో
దీని పర్యవసానం ఏంటో
human capital గతి ఏంటో
దేశ ప్రస్థాన పరిస్థితి ఏంటో
London school of Economics
LSE product
మాత్రం చెప్పగలరేమో !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి