అబద్దాన్ని ఎంత అందంగా మలిచినా అది నిజమై పోదుగా
నిజాన్ని ఎంత వొద్దన్నా మనస్సు ఒప్పుకోదుగా
బుద్ది ఎంత కాదన్నా మమత మాసిపోదుగా
శిశిరం వలదన్నా తుత్తునీయలుగా తలపు తేనెటీగలు
వలపు వసంతాలని ముసురుకోక మానవుగా
ప్రస్థుతం కాలదన్నినా గత జ్ఞాపకాలు వీడిపోవుగా
ప్రయత్నం అయితే చేస్తాం కాని ఫలితం మన చేతిలో ఉండదుగా
ఎంతటి రారాజులకైనా విధి వారి కనుసన్నలలో మెదలదుగా
దైవ బలం ముందు మానవ ప్రయత్నం దిగదుడుపే కదా
అందుకే దైవాన్ని ఆశ్రయిస్థాo మన ప్రయత్నాలకి బలాన్ని చేకుర్చుకుంటాo

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి