https://youtu.be/apyd8qfA2CY?si=1h5K9ICTl4qYQk7j
అమ్మా శ్రీ మాతా
అంతర్మధనం నుండి
ప్రశాంత చిత్తంతో నిను
నా సమక్షానికి ఆహ్వానిస్తున్నాను
అంతర్గత హృదయ వాసిని
నిను నాలో నుంచి
బహిర్గత పరుస్తున్నాను
క్షంతవ్యురాలిని తల్లీ
"ఆవాహిత భవ" !
Internal to External
https://youtu.be/bhofN1xX6u0?si=2gI-ckwFuIS3LmLP
నా లోని సూక్ష్మ విశ్వం నుంచి
ఈ అనంత విశ్వము వరకు
సూక్షమానంతాలు రెంటినీ ఏలేటి తల్లి
నీ యందు నా ధ్యానం సుస్థిరమగునట్లు
నా ఇలవేలుపువై నెలకొనవమ్మా
అమ్మా "సంస్థాపితాభవ" !
Microcosm to Macrocosm
https://youtube.com/shorts/56CJws6M5WU?si=bi7aYPWdO8SMZiJu
సంపూర్ణ వైన నీలో ఐక్యం అవడానికి
సూన్య స్థితి జ్ఞప్తికవై
నా మానస సరోవరమందు
ఉద్భవించు అద్వైత తరంగిణి
మాతా "సన్నిధాపితా భవ" !
Black Hole & "0 Dimension"
https://youtube.com/shorts/vOM8NngVBIw?si=qyT0T2e5TWFL6cOY
నేను అనే అస్తిత్వమే లేని
అనుభవం ఈ సూన్య ప్రవేశం
ఆకర్శక పరమానందం
అమ్మా నీ మాయోపేత చిద్విలాసం
ఓ నిశీధి వలయం
కాళ రాత్రికి ఆనవాలం
బిందుసమాయుక్తం
జననీ మమ "సన్నిరుద్ధా భవ"
Enter Nothingness / Black Hole
https://youtube.com/shorts/haB7jBqXbOI?si=wMb1ODfM9NoqU-4v
బహుళ విశ్వాలలో ఒక నిశీధి
ఆకర్షక శక్తి కేంద్రం నుండి
మరో శ్వేత శక్తి కేంద్రానికి వారధి
ఓ " సొరంగ " పయనం
అమ్మా నీ చేయూత పరమార్ధానికి ప్రతీక
జననీ " సుముఖీభవ "
Transcendence & Worm hole
https://youtube.com/shorts/lcz4XX8Kk98?si=wcyGJo2BsAJ51blS
కాల గమనం కాల తిరోగమనం
సూన్యంను చేరి పూర్ణత్వం
కాల పురుష జ్ఞాన అజ్ఞాన
ద్వందమేకమైన చైతన్య చక్ర వలయం
జగన్మాతా దేహిమే తవ సాయుజ్యం
దేహిమే పరిపూర్ణత్వ 0 జన్మరాహిత్య0
త్వా 0 శ్రీ చక్ర సంచారిణీం
మాతా శ్రీ విద్యా అవకుంఠితా భవ
Time Leading to Nothingness
https://youtube.com/shorts/jfe-ruLgaNo?si=gogi--U8W81QZ0R-
https://youtube.com/shorts/FBmjqEJKIj8?si=x9mg5Rfs-a0UBtne
https://youtube.com/shorts/KguE_UbgZ5A?si=wz8y9Zk8sGN56tAc
https://youtu.be/kgFO2JtcFMk?si=KqLrIZJ0Jk041zL9
అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే
🙏🙏🙏
https://youtu.be/O_WJVPTkKO8?si=oV1sEu8EumzRpzFU
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి