కర్మ క్షయమిది కావాలె కావాలె కర్మల నోర్చెడి ధీరత నీయవె
కర్మ క్షయమిది కావాలె కావాలె కర్మల నోర్చెడి ధీరత నీయవె
అమ్మా శ్రీ మాతా
అంతర్మధనం నుండి
ప్రశాంత చిత్తంతో నిను
నా సమక్షానికి ఆహ్వానిస్తున్నాను
అంతర్గత హృదయ వాసిని
నిను నాలో నుంచి
బహిర్గత పరుస్తున్నాను
క్షంతవ్యురాలిని తల్లీ
"ఆవాహిత భవ" !
Internal to External
https://youtu.be/bhofN1xX6u0?si=2gI-ckwFuIS3LmLP
నా లోని సూక్ష్మ విశ్వం నుంచి
ఈ అనంత విశ్వము వరకు
సూక్షమానంతాలు రెంటినీ ఏలేటి తల్లి
నీ యందు నా ధ్యానం సుస్థిరమగునట్లు
నా ఇలవేలుపువై నెలకొనవమ్మా
అమ్మా "సంస్థాపితాభవ" !
Microcosm to Macrocosm
https://youtube.com/shorts/56CJws6M5WU?si=bi7aYPWdO8SMZiJu
సంపూర్ణ వైన నీలో ఐక్యం అవడానికి
సూన్య స్థితి జ్ఞప్తికవై
నా మానస సరోవరమందు
ఉద్భవించు అద్వైత తరంగిణి
మాతా "సన్నిధాపితా భవ" !
Black Hole & "0 Dimension"
https://youtube.com/shorts/vOM8NngVBIw?si=qyT0T2e5TWFL6cOY
నేను అనే అస్తిత్వమే లేని
అనుభవం ఈ సూన్య ప్రవేశం
ఆకర్శక పరమానందం
అమ్మా నీ మాయోపేత చిద్విలాసం
ఓ నిశీధి వలయం
కాళ రాత్రికి ఆనవాలం
బిందుసమాయుక్తం
జననీ మమ "సన్నిరుద్ధా భవ"
Enter Nothingness / Black Hole
https://youtube.com/shorts/haB7jBqXbOI?si=wMb1ODfM9NoqU-4v
బహుళ విశ్వాలలో ఒక నిశీధి
ఆకర్షక శక్తి కేంద్రం నుండి
మరో శ్వేత శక్తి కేంద్రానికి వారధి
ఓ " సొరంగ " పయనం
అమ్మా నీ చేయూత పరమార్ధానికి ప్రతీక
జననీ " సుముఖీభవ "
Transcendence & Worm hole
https://youtube.com/shorts/lcz4XX8Kk98?si=wcyGJo2BsAJ51blS
కాల గమనం కాల తిరోగమనం
సూన్యంను చేరి పూర్ణత్వం
కాల పురుష జ్ఞాన అజ్ఞాన
ద్వందమేకమైన చైతన్య చక్ర వలయం
జగన్మాతా దేహిమే తవ సాయుజ్యం
దేహిమే పరిపూర్ణత్వ 0 జన్మరాహిత్య0
త్వా 0 శ్రీ చక్ర సంచారిణీం
మాతా శ్రీ విద్యా అవకుంఠితా భవ
Time Leading to Nothingness
https://youtube.com/shorts/jfe-ruLgaNo?si=gogi--U8W81QZ0R-
https://youtube.com/shorts/FBmjqEJKIj8?si=x9mg5Rfs-a0UBtne
https://youtube.com/shorts/KguE_UbgZ5A?si=wz8y9Zk8sGN56tAc
https://youtu.be/kgFO2JtcFMk?si=KqLrIZJ0Jk041zL9
అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే
🙏🙏🙏
https://youtu.be/O_WJVPTkKO8?si=oV1sEu8EumzRpzFU
పాల పుంత దర్శనం
విశ్వమూర్తి శయనాగారం
క్షీరాంబుధి శ్రీనివాసం
శ్రీ రంగనాథుని పర్యంకాసనం
విష్ణు నాభి స్థితం బ్రహ్మ కమలం
బ్రహ్మ నివాసం
బ్రహ్మా0డ సృజనాధారం
సృష్టి స్థితి లయకారం
పాలపుంత నిదర్శనం
ఇరువైపులా నిలువెత్తు నిజం
ఒకరు వ్రాసిన write up చదివాక అందులో పదాలు గమనించిన నాకు తట్టిన సరిజోడు పదాలు
తన పదాలు నా పదాలు
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
Narrow view Broad View
ప్రేమను సంకుచితం ప్రేమను విశ్వ వ్యాప్తకం
చేసే పదాలు చేసే పదాలు
Reveals Reveals
Anger An Eagle View
Frustration Encompassing
Blues Wholistic / Holistic
కృత్రిమ విభజన సహజ ఐకమత్యానికి దారి వేస్తుంది