Mano Ganga
12, నవంబర్ 2013, మంగళవారం
ANDAM
అందం ఓ ప్రశాంత మౌన సరోవరం
మానసానందం ఆహ్లానందకరం
ప్రేరణాత్మక త్రివేణి సంగమం
మనశ్శాంతి, మనోధైర్య , మనోనిగ్రహం
ఆ సౌందర్య వీక్షణం ఈ త్రిగుణ లభ్యం
సుగమం
అందం ఓ జాలువారే జలపాతం
శిఖరాలను డీకొనే నర్తనం
అయస్కాంత ఆకర్షణం
మానసిక సమ్మోహనం
బు
ద్ది
వశ్యం ఆ సౌo
దర్య వైనం
సంద్రాన బిందువు ఐక్యం అయ్యే
చందం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి