పెడ దారినే రహదారి అని మభ్యపెట్టే మేనేజ్మెంట్లకి ప్రిన్సిపాల్స్ ఆవేదన నివేదన✍
నువ్వు మారితే ఏమవుతుంది?
విద్యా సంస్థ కీర్తి పొందుతుంది
సమాజం మెరుగుపడుతుంది
తప్పు ఒప్పుని దిద్దుకుంటుంది
న్యాయం ఎన్నో మెట్లు ఎక్కుతుంది
విద్యా సంస్థ కీర్తి పొందుతుంది
సమాజం మెరుగుపడుతుంది
తప్పు ఒప్పుని దిద్దుకుంటుంది
న్యాయం ఎన్నో మెట్లు ఎక్కుతుంది
అదే నేను మారితే ఏమౌతుంది ?సమాజం విద్యా విహీనమౌతుంది
తప్పు ఒప్పుని దిద్దుతుంది
న్యాయం దిగజారి పోతుంది
తప్పు ఒప్పుని దిద్దుతుంది
న్యాయం దిగజారి పోతుంది
నా మార్పు కేవలం నీకు నీ కుటుంబానికి లాభాన్ని అందిస్తుంది
నీ మార్పు సమాజాన్నే మారుస్తుంది
నీ లాభ నష్టాల బేరీజై నిస్వార్థం వైపు మొగ్గు చూపుతుంది.
నీ ముందడుగు అవుతుంది
నీ వెంట ఎందరినో నడిపిస్తుంది
నీ మార్పు సమాజాన్నే మారుస్తుంది
నీ లాభ నష్టాల బేరీజై నిస్వార్థం వైపు మొగ్గు చూపుతుంది.
నీ ముందడుగు అవుతుంది
నీ వెంట ఎందరినో నడిపిస్తుంది
ఏ మార్పుని కోరుకుంటావో
నీ సొంత ఊరి పాఠశాలకి చెప్పు
నీ గ్రామ పసివాళ్లకి నేర్పు
నీకు చదువు నేర్పిన ఉపాధ్యాయులకి విన్నవించు.
నీ సొంత ఊరి పాఠశాలకి చెప్పు
నీ గ్రామ పసివాళ్లకి నేర్పు
నీకు చదువు నేర్పిన ఉపాధ్యాయులకి విన్నవించు.
కారణం నీ భవిష్యత్తు నేటి కర్మ అయి
నిన్ను వాళ్ల ముందు నిలబెడుతుంది
నీ మార్పు నిన్ను మహోన్నత వ్యక్తిగా చిత్రీకరిస్తుంది.
నిన్ను వాళ్ల ముందు నిలబెడుతుంది
నీ మార్పు నిన్ను మహోన్నత వ్యక్తిగా చిత్రీకరిస్తుంది.
✍✍✍
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి