ఇరు తీరాల మధ్య పారాడే
స్నేహ స్రవంతి గమనం
ద్వందాల నడుమ పారే
ఒద్దికైన జీవన ప్రయాణం
అనంత సాగర సంగమం
ఓ అద్వైత విలీనం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి